PLD: పిడుగుపాటుకు మృతి చెందిన నాలుగు కుటుంబాల బాధితులకు తక్షణ సాయం అందించాలని కలెక్టర్ కృతికా శుక్లాను నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కోరారు. బాధితులకు అండగా ఉంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పెండింగ్ అభివృద్ధి పనులు, ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
పిడుగుపాటు బాధితులకు తక్షణ సాయం


