AKP: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. యువతను అలరించేలా ఈ ఏడాది 'పెద్ది' రిఫరెన్స్ విగ్రహాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. ఈ గణపయ్యను దర్శించుకునేందుకు స్థానికులు తరలివస్తున్నారు. ఉత్సవ కమిటీ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్
'పెద్ది' థీమ్‌లో ఆకట్టుకుంటున్న గణనాథుడు


