CTR: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బోగస్ కుల సర్టిఫికెట్లు అరికట్టాలని బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం కోరారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. బీసీలకు ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో, అవి దుర్వినియోగం కాకుండా అరికట్టాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బోగస్ కుల సర్టిఫికెట్లు అరికట్టాలని వినతి


