హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన

GNTR: ప్రత్తిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు. గుంటూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ పశువులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.