హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేములలో పోలింగ్ స్టేషన్‌ల జాబితా

KDP: వేముల మండలంలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్‌ల జాబితాను మంగళవారం ప్రచురించారు. జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని ఎంపీడీవో శారదమ్మ తెలిపారు. ఈ నెల 16న ఉ.11 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.