హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీ నియమాలను పాటించాలి'

VZM: టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరు పార్టీ నియమాలను పాటించాలని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సూచించారు. మంత్రి క్యాంప్ కార్యాలయం నందు మంగళవారం దత్తిరాజేరు మండలం మరడాం, మరివలస, అడవి కొత్తవలస గ్రామానికి చెందిన 130 కుటుంబాల వారిని మంత్రి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. .త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పని చేయాలన్నారు.