హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డప్పు కళాకారులకు పింఛన్‌ బాట

KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఎస్సీ డప్పు కళాకారులకు ఇవాళ పింఛన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేశారు. డప్పు కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌‌ఛార్జి శ్రీనివాస్ ఆచారి, యూనిట్ ఇన్‌‌ఛార్జి డిష్ ఈరన్న చాంద్ పాల్గొన్నారు.