హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వేడుకగా వినాయకుడి నిమజ్జనం

CTR: పుంగనూరు మండలం బాలాజీ కాలనీలో వినాయకుని నిమజ్జనం మంగళవారం వేడుకగా నిర్వహించారు. ముందుగా వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్ పై కొలువుదీర్చారు. అనంతరం గ్రామంలోని మహిళలు, యువత గణనాధుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు.