CTR: ఎల్‌నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటలు, ఇతర జలవనరులు పూర్తిగా ఎండిపోతున్నాయి. పుంగనూరు పట్టణంలోని రాయల చెరువు, మేలుపట్ల చెరువు ఇలా వివిధ చెరువులు అడుగంటి పోతున్నాయి. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఇప్పటికే బోర్లలో నీరు తగ్గడంతో తాగు, సాగు నీటి సమస్య మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న చెరువులు


