GNTR: ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థంగా చేరేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ సూచించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నిర్దేశించిన ప్రాధాన్యతల అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన, కార్యాలయాల్లోనే కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల్లోకి వెళ్లి పనిచేయండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశం


