హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

RR: శంషాబాద్ పరిధిలోని సిద్ధాంతి- కిషన్‌గూడ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని ఆరోపిస్తూ గ్రామస్థులు, బంధువులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎయిర్‌పోర్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.