హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ నమోదుకు 2 రోజులే గడువు: కమిషనర్

KDP: ఎన్టీఆర్ భరోసా పింఛన్ నమోదుకు 2 రోజులే గడువు ఉందని మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. ఆయా సచివాలయం సిబ్బంది అర్హులైన అందరి పేర్లను నమోదు చేయాలన్నారు. పురపాలక సంఘంలో పింఛన్ నమోదు కార్యక్రమం, అప్రూవల్ ఇచ్చే సిబ్బంది అప్రమత్తంగా ఉండి పెన్షన్ లబ్దిదారుల పేర్లు అన్ని పుష్ అయ్యేలా చూడాలన్నారు.