NDL: విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.7.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం


