హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

TPT: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6.21 నుంచి 6.35 నిమిషాల మధ్య మీన లగ్నంలో శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. గరుడ పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.