SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఆలయ ముఖద్వారం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భక్తులు ఆధ్యాత్మిక భావంతో పాల్గొన్నారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఉదయం 6.20 గంటలకు గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొల్లం శ్రీధర్ తెలిపారు.
తెలంగాణ
బెజ్జంకిలో ముగిసిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం


