ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం కొలువుతీరిన 120 కేజీల వెండి వినాయకుడిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
వెండి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే


