హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై కేసు

ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వాహకులపై బీఎన్ఎస్ 108 కింద కేసు నమోదు చేసినట్లు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. ఇవాళ కనిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడాతూ... విద్యార్థి తౌషిక్ మృతిని తట్టుకోలేక తల్లి మౌలాభి కూడా ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు.