NLR: మనుబోలు మండలంలోని అక్కంపేట పడమర వీధి దగ్గర వినాయక చవితి సందర్భంగా కమిటీ మెంబర్లు వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు వినాయక స్వామి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం


