SKLM: జిల్లాలో ఒకే క్యాస్ట్‌ను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయదలుచుకున్నారా అని వైసీపీ యువ నాయకుడు టి.చిరంజీవి నాగ్ జిల్లా YCP అధ్యక్షుడు కృష్ణదాస్ ను ప్రశ్నించారు. మంగళవారం ఆమదాలవలసలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారా,లేక పార్టీని నిలువునా ముంచేయాలని ప్రయత్నిస్తున్నారా అన్నారు
ఆంధ్రప్రదేశ్
జిల్లా వైసీపీలో కుల రాజకీయాలా!


