హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ

కాకినాడ జీపీటీ స్కిల్ హబ్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలల వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి గోపాలకృష్ణ తెలిపారు. ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జీపీటీ కాలేజీలో సంప్రదించాలని కోరారు.