హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సమస్య పరిష్కారానికి ఉద్యమం

అన్నమయ్య: రామసముద్రం మండలానికి హంద్రీ-నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని కోరుతూ ఈ నెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించనున్నట్లు ఉద్యమకారులు తెలిపారు. ఈ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి అనుమతి కోరారు.