హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు కొనియాడిన MLA

VZM: ఇంజినీర్స్‌ డే సందర్భంగా మంగళవారం బొబ్బిలి MPDO కార్యాలయంలో స్దానిక MLA బేబినాయన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఇంజనీర్లకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన నిర్మాణాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉద్యోగులు పాల్గోన్నారు.