హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై తెగిపడిన కరెంట్ తీగలు!

W.G: ఆకివీడులోని ఎస్ టర్నింగ్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఎల్.టి. లైన్ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. ఆ సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న బైకు, కారుపై ఈ తీగలు పడ్డాయి. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోగా, ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. అయితే, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రాణపాయం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు