హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడు రిజర్వేషన్ల ముసాయిదా జాబితా విడుదల

WG: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 28 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళ, బీసీ వర్గాల గుర్తింపు ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ కృష్ణమోహన్, మేనేజర్ వెంకటేశ్వరరావు, సిబ్బంది కుల గణన వివరాలను వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం కార్యాలయం వద్ద జాబితాను ప్రదర్శనకు ఉంచారు.