అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20కి టీమిండియా సిద్ధమైంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, రెండో టీ20లో భారత తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. సంజూను తప్పించి వైభవ్‌ను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సంజూకు మరో అవకాశం ఇస్తారని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విఫలమైతేనే అతడిని పక్కనపెడతారని అంటున్నారు.
క్రీడలు
వైభవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం!


