PLD: కలెక్టర్ కార్యాలయానికి రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన 160 కేవీఏ సామర్థ్యం గల ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ప్రారంభించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు ఒకే డీటీఆర్ ద్వారా విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయానికి ప్రత్యేకంగా డీటీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అద్దయ్య, ఎస్‌ఈ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన కలెక్టర్


