హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండపేటలో 17న వైసీపీ విస్తృత సమావేశం

కోనసీమ: YCP అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గ YCP విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 17న నిర్వహించనున్నట్లు YCP నాయకులు తెలిపారు. మండపేట YCP ఇంఛార్జ్, MLC తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో గురువారం మండపేటలోని సూర్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు.