E.G: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాట్ కామెంట్స్ చేశారు. కూటమి పాలనలో దాడులు, హింసాత్మక ఘటనలే జరిగాయని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే కానీ యువత, నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులను ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకుని తమ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి హాట్ కామెంట్స్


