హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఆదిలాబాద్ రూరల్‌లో 9.3 మి.మీ వర్షపాతం నమోదు
★ రాజుర గ్రామంలో వినాయకుడిని దర్శించుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్
★ మత్తడివాగు ప్రాజెక్టలో 277.50 మీటర్లకు గరిష్ట స్థాయికు చేరిన నీటిమట్టం 
★ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు 500 మంది పోలీసులతో పటిష్ఠ