NTR: నందిగామ మండలం కంచల గ్రామంలో భారతరత్న ఇంజనీర్ శివరామకృష్ణయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరంకి వీరాస్వామి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు,సేవా స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం'


