హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షలు వెచ్చించారు.. ప్రారంభించడం మరిచారు..!

ASF: కెరమెరి మండల కేంద్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు ప్రారంభానికి నోచుకోకపోవడంతో నిరూపయోగంగా మారాయి. దీంతో నిత్యావసరాల కోసం వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజలు అదేవిదంగా చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.