TPT: తమిళనాడుకు చెందిన కృష్ణన్ అనే భక్తుడు తిరుమల CRO కార్యాలయం సమీపంలో బ్యాగ్, సెల్ఫోన్‌ను పోగొట్టుకున్నారు. సమాచారం తెలిసిన తిరుమల పోలీసులు చాకచక్యంగా బ్యాగ్ గుర్తించి యజమానికి సురక్షితంగా అప్పగించారు. తప్పిపోయిన వస్తువులను యజమానికి తిరిగి అందించడంలో సహకరించిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తప్పిపోయిన బ్యాగ్‌ను గుర్తించిన పోలీసులు


