హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ఉరుకుందలో 21 బైకుల చోరీ.. ముగ్గురు అరెస్ట్  
✦ కర్నూలులో కేఎసీ కెనాల్‌లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు: మంత్రి టీజీ భరత్
✦ ఓర్వకల్లులో సోలార్ పరిశ్రమ పనులు శరవేగంగా సాగుతున్నాయని: MLA గౌరు చరితారెడ్డి
✦ ఆల్వాలలో వీఆర్వోపై గుర్తుతెలియని దుండగుల దాడి