SRCL: వరద ముప్పు నేపథ్యంలో గంభీరావుపేట-లింగన్నపేట రహదారిలోని తాత్కాలిక మట్టి రోడ్డును కాంట్రాక్టర్ తొలగించారు. ఎగువ మానేరు నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మట్టిరోడ్డు కొట్టుకుపోకుండా ముందు జాగ్రత్తగా గండి పెట్టినట్లు తెలిపారు. ఈ రూట్లో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: గంభీరావుపేట- లింగన్నపేట తాత్కాలిక మట్టి రోడ్డు తొలగింపు


