హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

E.G: పీఎం నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర కొవ్వూరులో తెలిపారు. నరేంద్ర మోదీ మరింత ఆరోగ్యంగా ఉండాలని, దేశ సేవకు మరింత బలం చేకూరాలని, నిండు నూరేళ్లు ఇదే స్ఫూర్తితో పీఎంగా కొనసాగాలని ఆకాంక్షించారు.