హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంక్షేమ పథకాలకు చర్యలు'

SKLM: ఏనేటి కోంద్స్ కుల ధ్రువీకరణ సమస్యపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవకు కుల ప్రతినిధులు మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూల నిర్ణయంతో తాత్కాలికంగా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో సంబంధిత శాఖల నుంచి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు.