హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పెన్షన్ దరఖాస్తులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి'

ELR: కొత్త పెన్షన్ల దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో, అర్హులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు అధికారులను ఆదేశించారు. కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇతర పత్రాలను సకాలంలో అందించాలని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నియోజకవర్గంలోని తాహసీల్దార్లకు సూచించారు.