కోనసీమ: ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామానికి చెందిన 24 మంది పేద లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన గృహ నిర్మాణ ఉత్తర్వులను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు మంగళవారం అమలాపురంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక్కో ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2.50 లక్షలు అందుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే


