హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పెద్దనెమలిపూరిలో కారు బోల్తాపడి ఐదుగురికి తీవ్ర గాయాలు
✦ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టీనా పదవీకాలం త్వరలో ముగియనుంది
✦ పెసర్లంక, గాజుల్లంకకు చెందిన రెండు వర్గాల ఘర్షణకు సంబంధించి కేసులు నమోదు: SI కిషోర్‌బాబు
✦ అమరావతిలో సోషల్ లేబర్ మేనేజర్ పోస్టులకు నియామకాలు