హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళపాలెం పాల కేంద్రం వద్ద సుమారు 50ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు 112కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.