హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు ఏర్పాట్ల పరిశీలన

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లను డీఎస్పీ జగన్నాథ్ రావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు మంగళవారం పరిశీలించారు. అభిమానులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా భోజనం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులను పర్యవేక్షించారు. అధికారులతో సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.