హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురం ట్రస్టు బోర్డు ప్రమాణం రేపు

GNTR: తెనాలి వైకుంఠపురం దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించింది. నూతన సభ్యులుగా ఈదర వెంకట పూర్ణచంద్, తవ్వ ప్రసాద్, బింగుముళ్ల పృథ్వీరాజ్, మంచాల శ్రీనివాసరావు, తమిరిస రమాదేవి, తంగెళ్ల గిరిజావాణి, మైలా కృష్ణవేణి, చత్రగడ్డ సుభాషిణి, చందర్లపాటి నాగమౌనిక, కొర్ర సీతారామరాజు, అర్చకులు అలహరి రవికుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.