హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పచ్చని మొక్కలతో పర్యావరణం సమతుల్యం'

BHNG: పచ్చని మొక్కలతో పర్యావరణం సమతుల్యంగా ఉంటుందని ఆలేరు మున్సిపల్ 9 వ వార్డు కౌన్సిలర్ వస్తాం ఆంజనేయులు అన్నారు. మంగళవారం 9 వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమంను ఆయన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వంతు విధిగా మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు భావితరాలకు మనం అందించే సంపద మొక్కలే అని అన్నారు.