NGKL: కరెంట్ కోతలకు నిరసనగా రైతులు కోడేరు మండలం తీగలపల్లి సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ నిరసన వ్యక్తంచేశారు. బావాయిపల్లి, తీగలపల్లి, జనంపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్దసంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. మోటర్లు కాలిపోయి, పంటలు ఎండిపోతున్నాయన్నారు. నిరంతరం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కరెంట్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా


