SKLM: పాతపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రొమదల, రొంపివలస, కొరసవాడ నాయకులతో భేటీ అయ్యారు. గ్రామాల సమస్యలు, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యంపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘కాఫీ విత్ ఎమ్మెల్యే’కార్యక్రమం


