E.G: త్వరలో జరగనున్న రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం టీడీపీకి కేటాయిస్తే తాను మేయర్‌గా పోటీ చేస్తానని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యర్ర వేణుగోపాల్ రాయుడు తెలిపారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద ఆయన మాట్లాడారు. కూటమిలో భాగంగా మేయర్ పదవిని జనసేన, బీజేపీకి కేటాయించిన తాను మద్దతు తెలియజేస్తారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాజమండ్రి మేయర్‌గా పోటీ చేస్తా'


