HYD: ఈనెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'తెలంగాణ విమోచన దినోత్సవ' ఏర్పాట్లను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1947 AUG 15న దేశమంతటా స్వాతంత్య్రం వస్తే, నిజాం, రజాకార్ల దమనకాండ వల్ల HYD సంస్థానానికి ఆ భాగ్యం దక్కలేదన్నారు. నాటి వీరుల త్యాగాలను స్మరించుకోవడానికే కేంద్రం ఈ వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు.
తెలంగాణ
పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి


