SRPT: కోదాడలో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఇవాళ ఓ ప్రకటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. సుమారు 300 కంపెనీలు పాల్గొని వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి: మంత్రి


