హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు మరమ్మతు పనులకు నిధులు మంజూరు

TPT: వడమాలపేట నుంచి తిరుమండ్యం వరకు గుంతలమయంగా మారిన రహదారి మరమ్మతులకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కృషితో రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. నిధులు మంజూరు కావడంతో రహదారి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీర్ఘకాలంగా రోడ్డు అధ్వానంగా ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.