JN: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కాజీపేట, తొర్రూరు, మరిపెడ, ఏటూరునాగారం, నెక్కొండ, ఆత్మకూరు కేంద్రాలుగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయనున్నారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన, ఉత్తర్వులు వెలువడలేదు.
తెలంగాణ
కొత్త నియోజకవర్గాలంటూ ప్రచారం..!


